నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిలాండ్‌లో అయిదు వన్డేల సిరీస్ ఆడేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. ఇందులోభాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొంది.
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (WK), నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జామిసన్, జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్.





కామెంట్లు (0)