రాష్ట్రంలో పెరగనున్న చలి తీవ్రత..

1 గంట క్రితం

Intensity of cold to increase in Telangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి మూడు రోజుల పాటు సాధారణం కంటే 2-3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. దీంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని అంచనా వేసింది. కొమురం భీమ్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్