నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్లోని ఓ అంతర్జాతీయ నకిలీ కాల్సెంటర్ గుట్టును ఈడీ అధికారులు బయటపెట్టారు. ఈ కాల్సెంటర్ నిర్వహిస్తున్న హర్షల్రావల్ ముఠా సభ్యులు అమెరికా పౌరులే లక్ష్యంగా మూడేళ్లుగా వ్యవస్థీకృత సైబర్ మోసాలకు పాల్పడుతోంది. వీరు క్రిప్టో లావాదేవీల ద్వారా రూ.400 కోట్ల మేర మోసం చేసినట్లు గుర్తించారు. దీంతో ఈ నకిలీ కాల్సెంటర్ వ్యవహారంలో హర్షల్రావల్, ప్రణవ్, చేతన్లను ఈడీ అధికారులు అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకువచ్చారు.






కామెంట్లు (0)