నవతెలంగాణ - హైదరాబాద్ : న్యూజిల్యాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో ఇప్పటికే కైవసం చేసుకున్న టీమ్ ఇండియా.. నాలుగో విజయంపై కన్నేసింది. ఆక్లాండ్ వేదికగా మరికాసేపట్లో ఇరు జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: 1 అభిషేక్ శర్మ, 2 సంజు శాంసన్ (వికెట్), 3 ఇషాన్ కిషన్, 4 శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), 5 తిలక్ వర్మ, 6 నితీష్ కుమార్ రెడ్డి, 7 నమన్ ధీర్, 8 అక్షర్ పటేల్, 9 అర్ష్‌దీప్ సింగ్, 10 మయాంక్ యాదవ్, 11 ప్రిన్స్ యాదవ్
న్యూజిలాండ్: 1 ఫిన్ అలెన్, 2 టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), 3 డారిల్ మిచెల్, 4 గ్లెన్ ఫిలిప్స్, 5 బెవాన్ జాకబ్స్, 6 మైఖేల్ బ్రేస్‌వెల్, 7 మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), 8 నాథన్ స్మిత్, 9 ఆడమ్ మిల్నే, 10 జాకబ్ డఫీ, 11 మాట్ ఫిషర్






కామెంట్‌లు (0)