Magazines

ఒక్క రోజులో రూ.47.6 లక్షల కోట్లు హుష్‌

3 గంటల క్రితం

Rs. 47.6 lakh crores lost in a single day
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ షేర్లు అమాంతం క్షీణించాయి. గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) ఒక్క రోజే 13 శాతం క్షీణించాయి. దీంతో సంస్థకు దాదాపు 500 బిలియన్ల (దాదాపు రూ.47.6 లక్షల కోట్లు) మేర నష్టం వాటిల్లింది. ఒకే ట్రేడింగ్‌ సెషన్‌లో ఇంత పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లడం ఆల్ఫాబెట్‌ కంపెనీ చరిత్రలోనే తొలిసారి. 2008, 2020లో ఆల్ఫాబెట్‌ 10శాతం మేర నష్టపోయింది. ఆ తర్వాత ఇదే అతిపెద్ద పతనం.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్