Magazines

కోలీవుడ్‌లోకి తరుణ్ భాస్కర్.. విలన్‌గా కొత్త అవతారం!

45 నిమిషాల క్రితం

Tarun Bhaskar enters Kollywood.. A new avatar as a villain!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కోలీవుడ్‌లోకి తరుణ్ భాస్కర్.. విలన్‌గా కొత్త అవతారం!టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తమిళ చిత్ర పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెడుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆయన విలన్‌గా కనిపించనున్నారు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రను తరుణ్ పోషిస్తున్నారు. దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు కోలీవుడ్‌లో విలన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్