నవతెలంగాణ-హైదరాబాద్ : విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. సముద్రంలోకి దిగిన ఐదుగురు యువతీ యువకులు అలల ఉధృతికి కొట్టుకుపోయారు. అప్రమత్తమైన లైఫ్‌గార్డులు ముగ్గురిని సురక్షితంగా కాపాడారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభించగా.. మరొకరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.







కామెంట్లు (0)