నవతెలంగాణ-సంగారెడ్డి : హైదరాబాద్ లో జరుగుతున్న పాదయాత్రలో పాల్గొనేందుకు సంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్న ఈ పాదయాత్రలో జిల్లా చెందిన జిల్లా కార్యదర్శి ప్రసాది రవి శంకర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అశ్వంత్, మాజీ మండల అధ్యక్షులు ఆకుల సాయి కుమార్, నాయకులు చంద్ర శేఖర్ గౌడ్, అవన్ కృష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు.




కామెంట్లు (0)