నవతెలంగాణ-మద్నూర్
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ నిధుల విడుదలను శుక్రవారం ఏఎంసీ చైర్మన్ సౌజన్య రమేష్, కార్యాలయ సూపర్వైజర్ రామచందర్, రైతులు ప్రత్యక్షంగా వీక్షించారు. రైతులకు ఏడాదిలో మూడుసార్లు పీఎం కిసాన్ నిధులు రూ.2000/- చొప్పను అందిస్తారని ఏఎంసీ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు.






కామెంట్లు (0)