Magazines

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

1 గంట క్రితం

Man seriously injured
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన డోంగ్లీ మండలం మొఘ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్‌ మండలం మీర్జాపూర్‌ గ్రామానికి చెందిన శేఖ్‌ షాదుల్‌ (29) ద్విచక్ర వాహనం అదుపు తప్పి తీవ్రగాయాల పాలయ్యాడు. అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. ప్రస్తుతం షాదుల్‌ కు మద్నూర్‌ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్