Magazines

కాసాని మోక్షశ్రీకి కేటీఆర్ ఆశీస్సులు

12 గంటల క్రితం

KTR
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

- మనవరాలి పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాసాని చంద్రమోహన్, నాగ శేష పద్మ

నవతెలంగాణ - అశ్వారావుపేటబీఆర్ఎస్ అశ్వారావుపేట సీనియర్ నాయకులు కాసాని చంద్రమోహన్, మహిళా నాయకురాలు నాగ శేష పద్మ దంపతులు తమ మనవరాలు మోక్షశ్రీ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను మర్యాదపూర్వకంగా కలిశారు.KTR


ఈ సందర్భంగా చిన్నారి మోక్షశ్రీకి కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. కాసాని చంద్రమోహన్, నాగ శేష పద్మల కుమారుడు మురళీ, కోడలు చరిష్మా దంపతుల కుమార్తె మోక్షశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ భేటీ జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్