Magazines

ఉపసర్పంచ్‌ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తోట

1 గంట క్రితం

Mla Thota
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

డోంగ్లి మండలంలోని ఈలేగావ్ గ్రామ ఉపసర్పంచ్ షేక్ గౌస్ తల్లి రెండు రోజుల క్రితం మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఇలేగావ్ గ్రామాన్ని సందర్శించి ఉప సర్పంచ్ షేక్ గౌస్ ను పరామర్శించారు. ఉపసర్పంచ్ తల్లి మృతి పట్ల వివరాలు అడిగి తెలుసుకుంటూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట ఆ మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్