Magazines

జిల్లాస్థాయి కబడ్డీ ఉమెన్స్ సెలక్షన్ 

57 నిమిషాల క్రితం

kabaddi games
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్

ఈనెల 25న జిల్లా కబడి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ కబడ్డీ సెలక్షన్స్ జరగనున్నాయని కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్ గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు ప్రారంభవుతాయనీ, క్రీడాకారులు 75 కిలల లోపు బరువు కలిగి ఉండాలని, ఆధార్ కార్డుతో పాల్గొనాలని కోరారు. ఎంపికైన జట్టు ఈనెల 28 నుండి 31 వరకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరుగు రాష్ట్ర స్థాయి కబ్బడి పోటీలలో పాల్గొంటారని వివరించారు. మరిన్ని వివరాలకు 9848387964 నంబర్ ను సంప్రదించగలరని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్