Magazines

మృతుడి కుటుంబానికి చెక్కును అందించిన ఎమ్మెల్యే

1 గంట క్రితం

Cheque
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ - భీంగల్ 

భీంగల్ మండల కేంద్రంలో ఇటీవల పొలాస సుధాకర్ (60) ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి అందజేశారు.


భీంగల్ తహశీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుధాకర్ సతీమణి సరోజ, కుమారుడు శ్రీనివాస్ కు ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్