Magazines

మృతుడి కుటుంబానికి సర్పంచ్‌ నర్సింహా ఆర్థిక సాయం

1 గంట క్రితం

Financial assistance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

మండలంలోని రాంరెడ్డి పల్లి గ్రామపంచాయతి తానేదారిపల్లి గ్రామానికి చెందిన వాటి కోటి కొండయ్య ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ సర్పంచ్ లపంగి నర్సింహా మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఖర్చుల నిమిత్తం ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొగాకు సైదులు,వార్డు సభ్యులు పగిల్లా శంకర్, పగిల్లా వంశీ,భీమనగోని యాదయ్య,లపంగి మహేందర్, పగిల్లా రమేష్, వాటికోటి జగన్, వాటికోటి ఆదిమయ్య తదితరులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్