Magazines

ఓదెలు పాడెమోసిన ఇప్ప మొండయ్య

1 గంట క్రితం

Ippa Mondayya
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన ఎలువాక ఓదెలు అనే వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందారు. బుధవారం మృతుని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై పాడేమోసి మానవత్వం చాటుకున్నారు. అంతముందు మృతుని కుటుంబాన్ని పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్