Magazines

ఫామ్ ఫండ్ పనులు పరిశీలించిన జడ్పీసీఈఓ

55 నిమిషాల క్రితం

Farm Fund works
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ఫామ్ ఫండ్ పనులను కామారెడ్డి జిల్లా జడ్పీ సీఈవో చందర్ నాయక్ మంగళవారం డోంగ్లి మండలంలోని లింబూర్ గ్రామంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలని సూచించారు. జెడ్పి సీఈవో వెంట డోంగ్లి మండల ఎంపీడీవో జగదీష్ ,మద్నూర్ ఉమ్మడి మండల పంచాయతీ అధికారి సత్యనారాయణరెడ్డి, ఉమ్మడి మండల ఏపీవో పద్మ, వీరితోపాటు ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్