డాక్టర్ బండ సరోజన గారి సంస్మరణ సభ
డాక్టర్ బండ సరోజన గారి సంస్మరణ సభ నవంబర్ 4వ తేదీన రవీంద్రభారతి మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో సాయంత్రం 6గంటలకు నిర్వహిస్తున్నారు. ఆమెతో అనుబంధం ఉన్న వారంతా వచ్చి ఆమె సేవలను స్మరించుకోవాలి అని నిర్వాహకులు కోరారు.
కొండపల్లి నీహారిణి, జ్వలిత, యశోద
కవి గాయక సమ్మేళనం
అఖిలభారత రైతు మహాసభల సందర్భంగా రైతన్నలకు సంఘీభావంగా నవంబర్ 11న, నల్గొండలో జరిగే కవి సమ్మేళనంలో కవులూ, గాయకులు పాల్గొన వలసిందిగా ఆహ్వానం. వివరాలకు : 9948787660, 9848228004
AIKS - ప్రజానాట్యమండలి - తెలంగాణ సాహితి





కామెంట్‌లు (0)