నవతెలంగాణ – అంబర్‌పేట
నవతెలంగాణ దినపత్రిక గోషామహల్ అడ్వర్టైజ్‌మెంట్ విభాగం డివిజన్ ఇన్‌చార్జి మధురామ్ తల్లి లక్ష్మీబాయి అంత్యక్రియలు శుక్రవారం హైదరాబాద్ కాచిగూడలోని అరాస్మెంట్ శ్మశానవాటికలో నిర్వహించారు. అంత్యక్రియలకు నవతెలంగాణ బోర్డు సభ్యులు హరి, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, ఎకౌంటెంట్ శ్యామ్, పలువురు సిబ్బంది హాజరయ్యారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించారు.





కామెంట్‌లు (0)