Magazines

గంగా నదిలో పడవ బోల్తా.. 11 మంది మృతి

1 గంట క్రితం

Boat capsizes in Ganga river, 11 dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : బిహార్‌లోని రాఘోపూర్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంగా నదిలో 20 మందితో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 11 మంది మరణించారు. మిగిలిన వారి కోసం రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. వీరంతా ఒక విందు కోసం వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్