Magazines

బైపోల్స్ ఎన్నికలు..ఎమ్మెల్యే హుమ‌యున్ క‌బీర్‌ అరెస్టు

1 గంట క్రితం

bypoll
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ప‌శ్చిమ బెంగాల్‌లోని నందీగ్రామ్‌, రెజిన‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇవాళ ఉప ఎన్నిక(West Bengal Bypolls) జ‌రుగుతున్న‌ది. అయితే జ‌న‌తా ఉన్నాయ‌న్ పార్టీ చీఫ్‌, ఎమ్మెల్యే హుమ‌యున్ క‌బీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముర్షీదాబాద్‌లో పార్టీ ఆఫీసు నుంచి ఆయ‌న్ను రెజిన‌గ‌ర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెజిన‌గ‌ర్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో ఇవాళ ఉద‌యం క‌బీర్ ఓటు వేశారు. బెంగాల్‌, త‌మిళ‌నాడు, పుదుచ్చ‌రిలో 5 అసెంబ్లీ, అస్సాంలో ఓ లోక్‌స‌భ సీటుకు ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్