Magazines

భారత్-పాక్ సరిహద్దులో కాల్పులు.. ఇద్దరు చొరబాటుదారులు మృతి

1 గంట క్రితం

Firing on India-Pakistan border.. Two infiltrators killed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దులో శుక్రవారం ముగ్గురు పాకిస్థాన్ పౌరులు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు.తమ పౌరులను కాల్చి చంపారంటూ పాకిస్థాన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై వివరణ కోరుతూ ఇస్లామాబాద్‌లోని భారత తాత్కాలిక రాయబారి డా. సత్యంజల్ పాండేకు పాకిస్థాన్ సమన్లు జారీ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్