నవతెలంగాణ - హైదరాబాద్ : వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులు తన అనుమతి లేకుండానే పేరు వాడుకున్నారని మాజీ టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. తన అనుమతి లేని ప్రకటనలను మీడియా, అభిమానులు పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు. ధావన్ భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడారు. వన్డేల్లో 167 మ్యాచ్లు ఆడి 6,793 పరుగులు చేశారు. ఇందులో 17 సెంచరీలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. టెస్టుల్లో
అనుమతి లేకుండా నా పేరు వాడారు: శిఖర్ ధావన్
1 గంట క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)