నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన కందుల మల్లయ్య ఇటివల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ సోమవారం మృతుని కుటుంబ సభ్యులను పరమర్షించి ఓదార్చారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)