Magazines

ధర్నాకు బయలుదేతిన కాంగ్రెస్ నాయకులు

53 నిమిషాల క్రితం

staged a sit-in
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ,ఏఐసీసీ పిలుపు,పిసిసి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల్లోని సర్పంచ్లు,ఉప సర్పంచ్లు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు హజరై మాట్లాడారు ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్