నవతెలంగాణ-ఆలేరు టౌను
వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా ఆలేర్ పట్టణంలో జరుగగా, కొలనుపాక రోడ్డు సంతోష్ నగర్ వద్ద, సంతోషి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనదుని, భక్తిశ్రద్ధలతో పూజలు సోమవారం నిర్వహించారు. అంతకుముందు
గణనాధుని మేళా తాళాలతో కోలను పాక రోడ్డులో ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వరుణదేవుడు సకాలంలో కురిసి రైతులకు, ప్రజలకు ఆహారం, పాడిపంటలు, ప్రకృతి అనుగ్రహంతో సమగ్రంగా అందించాలని వేడుకున్నారు. లడ్డు పంచ శాలువా పెన్ను పుస్తకం వేలం పాడారు. గోధుమ కుంట చేరువు వద్ద కి భారీ వాహనంలో తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత ఉపవాసకులు వేదాటి రామన్న పంతులు, కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)