Magazines

పెద్దతూండ్లలో ఘనంగా గాంధి జయంతి వేడుకలు

1 గంట క్రితం

Gandhi Jayanti
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

జాతిపిత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, శాంతి, అహింస, సహనం, సేవ, ప్రేమయే లక్ష్యంగా దేశానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అనంతరం స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్