Magazines

రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి

1 గంట క్రితం

Five killed in road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ హైదరాబాద్:

మహారాష్ట్రలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ధర్మాంగాన్ వద్ద సమృద్ధి జాతీయ రహదారిపై వ్యాను, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 21మంది తీవ్రంగా గాయపడ్డారు.వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్