Magazines

మహిళల ఆర్చరీలో భారత్ కు స్వర్ణం

1 గంట క్రితం

women's archery
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్:

మహిళల ఆర్చరీ రికర్వ్ టీమ్ విభాగంలో భారత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. సౌత్ కొరియాతో జరిగిన హోరాహోరీ ఫైనల్లో భారత క్రీడాకారిణులు అంకిత, కుంకుమ్, కీర్తి అద్భుత ప్రతిభ కనబరిచి, 5-3తో విజయం సాధించి చారిత్రాత్మక బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. తొలి రెండు సెట్లు డ్రా అయినప్పటికీ, తర్వాత సెట్లలో పుంజుకుని భారత్ ఈ విజయాన్ని అందుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్