నవతెలంగాణ-హైదరాబాద్ : అక్టోబర్ 8 నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 ప్రారంభం కానుంది. ప్రధాన సేల్‌కు ముందే Early Deals అందుబాటులోకి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్‌పై 80% వరకు, హోమ్ & కిచెన్ ఉత్పత్తులపై 60% వరకు తగ్గింపులు ఉన్నాయి. SBI కార్డులపై అదనంగా 10% డిస్కౌంట్, Amazon Pay వినియోగదారులకు ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కొనుగోలు చేసే ముందు నిబంధనలు పరిశీలించడం మంచిది.
అక్టోబర్ 8 నుండి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్..
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)