నవతెలంగాణ-హైదరాబాద్ : బాలాపూర్ గణేశుడి నిమజ్జనం పూర్తైంది. భారీ భక్తజనం మధ్య గణనాథుడిని నిమజ్జనం చేశారు. దీంతో బాలాపూర్ నిమజ్జన కార్యక్రమం ముగిసింది. ఉదయం లడ్డు వేలం పాట ముగిసిన అనంతరం ప్రారంభమైన శోభాయాత్ర పాతబస్తీ, ఎంజే మార్కెట్ అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా సాగి ట్యాంక్‌బండ్ చేరుకుంది. ప్రత్యేక క్రేన్ సహాయంతో గణనాథుడిని నిమజ్జనం చేశారు.






కామెంట్‌లు (0)