Magazines

ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై దానం కీలక వ్యాఖ్యలు

1 గంట క్రితం

Danam's key comments on the Khairatabad by-election
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో తనపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఉపఎన్నికలో దిమ్మతిరిగే ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఓటు చోరీతోనే గెలిచారని దానం ఆరోపించారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని ఓటు చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. దానం అనర్హతతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయి ఉపఎన్నిక అనివార్యమైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్