Magazines

లాంగ్‌ జంప్‌లో భారత్‌కు రజతం

10 గంటల క్రితం

India wins silver in long jump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్‌ జంప్‌లో భారత్‌కు రజత పతకం లభించింది. భారత్‌కు చెందిన యాన్సీ సోజన్‌ ఎడప్పిల్లి 6.53 మీటర్లు దూకి సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. చైనాకు చెందిన హువాంగ్‌ యింగ్‌యింగ్‌ 6.55 మీటర్లు దూకి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 2023 ఆసియా క్రీడల్లోనూ యాన్సీ సోజన్‌ రజతం సాధించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్