Magazines

న్యూయార్క్ వెళ్లనున్న ఇరాన్ అధ్యక్షుడు

4 రోజుల క్రితం

Iranian President
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: యూఎస్ తో సంఘర్షణలు కొనసాగుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ న్యూయార్క్ వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సెషన్‌లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మంగళవారం న్యూయార్క్ వెళ్లనున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. ఈ పర్యటన సందర్భంగా, పెజెష్కియన్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని, అంతర్జాతీయ పరిణామాలపై, ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధం విషయంలో ఇరాన్ వైఖరిని వివరిస్తారని పేర్కొంది.

Government

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్