Magazines

ఐజీపీఎల్‌ విజేత గగన్‌‌జీత్‌ కృష్ణ

53 నిమిషాల క్రితం

Ganganjeet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

- ఇన్విటేషనల్‌ గోల్ఫ్ టోర్నమెంట్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పంజాబ్‌ ‌రాఫ్టర్స్‌ ‌జీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్‌ ‌గోల్ఫ్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఐజీపీఎల్‌) ‌కృష్ణ ఇన్విటేషనల్‌ ‌టోర్నమెంట్‌ ‌శుక్రవారం ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌ ‌గోల్ఫ్‌ ‌క్లబ్‌‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌‌లో నిలకడగా రాణించిన గగన్‌‌జీత్‌ ‌భుల్లార్‌ ‌విజేతగా నిలిచాడు. ఒత్డిడితో కూడిన మూడో రౌండ్లో 5 అండర్‌ 65‌తో రాణించిన గగన్‌‌జీత్‌ భుల్లార్‌ (‌చెన్నై లయన్స్‌ ‌జీసీ) ఓవరాల్‌‌గా 14 అండర్‌ 196తో అగ్రస్థానంలో నిలిచాడు. పంజాబ్‌ ‌రాఫ్టర్స్‌ ‌జీసీ గోల్ఫర్స్‌ ‌కరణ్‌‌దీప్‌ ‌కొచ్చర్‌, సి మునియప్పలు ఓవరాల్‌‌గా 11 అండర్‌ 199‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్