Magazines

ముస్తఫా స్వర్ణాల సిక్సర్‌

11 నిమిషాల క్రితం

Mustafa’s
avatar
balaji

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ 

హైదరాబాద్‌కు చెందిన మార్షల్‌ ఆర్ట్స్‌ అథ్లెట్‌ గులామ్‌ ముస్తఫా 16వ న్యూ ఇంగ్లాండ్‌ ఇంటర్నేషనల్‌ చైనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ చాంపియన్‌షిప్స్‌లో ఆరు స్వర్ణ పతకాలు సాధించాడు. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్స్‌ హైస్కూల్‌లో జరిగిన పోటీల్లో ముస్తఫా సత్తా చాటాడు. మాలె స్కూల్‌ ఆఫ్‌ థాయ్‌ చై వుషూ, కుంగ్‌ ఫూ తరఫున పోటీపడిన గులామ్‌ ముస్తఫా బ్రాడ్‌ స్వార్డ్‌ (ఫ్రీ స్టయిల్‌ వెపన్‌), స్పీయర్‌ ఫామ్‌ (వెపన్‌), శాండ (కంబాట్‌ ఫైటింగ్‌), గ్రూప్‌ బ్రాడ్‌ స్వార్డ్‌ (ఎలిమెంటరీ), లాంగ్‌ ఫిస్ట్‌ ఫామ్‌, ఫిఫ్త్‌ డ్యూయాన్‌ లాంగ్‌ ఫిస్ట్‌ విభాగాల్లో బంగారు పతకాలు సాధించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్