Magazines

హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన అమెరికన్ వెల్త్‌టెక్ సంస్థ అసెట్‌మార్క్

1 గంట క్రితం

US Wealthtech Firm AssetMark
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణహైదరాబాద్:అమెరికన్ వెల్త్ మేనేజ్‌మెంట్ దిగ్గజం'అసెట్‌మార్క్'హైదరాబాద్‌లోని ఫీనిక్స్ హైటెక్ సిటీలో500మంది సామర్థ్యంతో కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది.గ్లోబల్ టెక్నాలజీ,ఆపరేషన్స్ విస్తరణ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణల లక్ష్యంగా ఇండియా హెడ్ జోషి ఆలపర్తి నాయకత్వంలో ఈ కేంద్రం పనిచేయనుంది.సాంకేతికంగా బలమైన హైదరాబాద్ నగరం తమ వృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని సంస్థ సీఈఓ లౌ మైయౌరీ,సీఓఓ క్యారీ హ్యాన్సన్ తెలిపారు.కాగా,క్యాంపస్ రిక్రూట్‌మెంట్ కోసం సీబీఐటీ(CBIT)కళాశాలతో అసెట్‌మార్క్ ఒప్పందం కుదుర్చుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్