Magazines

ధోని అభిమానులకు భారీ షాక్

9 గంటల క్రితం

Dhoni
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఎంఎస్ ధోని తన అభిమానులకు భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ కు కూడా వీడ్కోలు పలికారు.ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా  ప్రకటించింది. గాయాల కారణంగా గత సీజన్‌లో ధోనీ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఐపీఎల్ లో సీఎస్కే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్