నవతెలంగాణ - హైదరాబాద్ : జపాన్లోని బోనిన్ దీవుల ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు దీవుల సమీపంలో 7.1 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండటంతో జపాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
జపాన్లో 6.3 తీవ్రతతో భూకంపం..
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 25, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)