Magazines

ఎంజీయూ హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ

1 గంట క్రితం

Clashes between students in MGU hostel
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్‌లో మెస్ నిర్వహణ వివాదం తీవ్రరూపం దాల్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం దాడులకు దిగడంతో హాస్టల్‌లో ఉద్రిక్తత నెలకొంది. మెస్ నిర్వహణ, మెయింటెనెన్స్‌పై కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న హాస్టల్ డైరెక్టర్ విద్యార్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వివాదం సద్దుమణగలేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్