Magazines

మళ్ళీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..

1 గంట క్రితం

Gold and silver prices increased
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే పుత్తడిపై దాదాపు రూ.1,600, వెండి రూ.5 వేలకుపైగా పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,28,510గా ఉండగా, కిలో వెండి ధర రూ.1,56,172 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్సుకు 3,629 డాలర్లు, వెండి ధర 43 డాలర్లుగా ఉంది. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్