Magazines

ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత

23 అక్టోబర్, 2026

Earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రకంపనల వల్ల జరిగిన ఆస్తి లేదా ప్రాణ నష్టం గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు. మరోవైపు టిబెట్‌లో భూకంపం సంభవించి 16 మంది మృతి చెందారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్