Magazines

పెళ్లి విందులో ఫుడ్‌ పాయిజన్‌.. నవదంపతులు సహా 27 మందికి అస్వస్థత

7 గంటల క్రితం

Food poisoning at wedding feast.. 27 people including newlyweds fall ill
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మహారాష్ట్రలోని ముంబైలో పెళ్లి విందు భోజనం వికటించి 27 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా నవదంపతులతో పాటు అతిథులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్