Magazines

పోటీ కాకుండా పరస్పర సహకారం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

4 గంటల క్రితం

Mutual cooperation instead of competition: Prime Minister Narendra Modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మన ఉమ్మడి భవిష్యత్తును పోటీ కాకుండా పరస్పర సహకారం నిర్దేశించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మంగళవారం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఇండియా-ఆసియాన్ (India-ASEAN) సదస్సులో 11 సభ్య దేశాల నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.


నేటి ఈ సమావేశం మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంతో పాటు, సురక్షితమైన, సమ్మిళిత, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి దోహదపడుతుందని పీఎం మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్