Magazines

నాల్గో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్

1 గంట క్రితం

New Zealand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఆక్లాండ్‌ వేదికగా నాల్గో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణత 20 ఓవర్లలకు గాను 7వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన కివీస్ బ్యాటర్లు ఆదిలో తడబడినా..ఆ తర్వాత పుంజుకున్నారు. మయాంక్ యాదవ్ వేసినలో మూడో ఓవర్లలో ఫిలిప్ 18 పరుగులు, 16 ఓవర్ లో 32 రన్స్ పిండుకున్నాడు. దీంతో ఫిలిప్ సెంచరీతో కదంతొక్కాడు. బ్రేస్ వెల్ 65 పరుగులుతో రాణించాడు. అలెన్ 31, మిచెల్ 24 రన్స్ చేసి తొడ్పాటు అందించారు. భారత్ బౌలర్లు మయాంక్ యాదవ్ 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ తీశారు.




సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్