నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి 4వ తేదీ వరకు వర్షాలు కురవనున్నట్లు చెప్పింది. ఇవాళ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌తోపాటు యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
తెలంగాణకు ఐదు రోజుల పాటు వర్ష సూచన
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)