Magazines

రాప్తాడు ఘటన.. ఉన్మాది కాలు తొలగింపు

1 గంట క్రితం

Raptadu incident.. Maniac's leg amputated
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన ఉన్మాది హేమంత్‌ కుడి కాలును వైద్యులు తొలగించారు. మోకాలి పైవరకు తొలగించినట్లు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మల్లీశ్వరి తెలిపారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత నిందితుడికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించినట్లు చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్