Magazines

199 భారీ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఊదేశారు

3 గంటల క్రితం

India Win
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: కవీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సిక్సులు, ఫోర్లతో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. 199 పరుగుల భారీ లక్ష‍్యాన్ని కేవలం 13.2 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో ముచ్చటగా మూడో విజయాన్ని భారత్‌ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఐదు మ్యాచుల సీరిస్‌ను 3-0తో కైవసం చేసుకుంది.


ఈ మూడో మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్‌ మార్పు: సంజూ స్థానంలో కుర్రోడు వైభవ్‌ సూర్యవంశీని తీసుకొచ్చారు. అభిషేక్‌ శర్మ 38 బంతుల్లో 113, వైభవ్‌ సూర్యవంశీ 19 బంతుల్లో 45 రన్స్‌తో కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరి భాగస్వామ్యంలో 15, సిక్స్‌లు, 13 ఫోర్లు బాది జట్టుకు విజయాన్ని చేరువ చేశారు. చివర్లో శాంసన్‌(18), కెప్టెన్‌ అయ్యర్‌(5), నమన్‌ధీర్‌(4)తో భారత్‌ విజయ ఢంకా మోగించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్