నవతెలంగాణ-మద్నూర్
దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దుర్గామాత ఒడిబియ్యాన్ని శనివారం మండల కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్, టీచర్స్ కాలనీ, హనుమాన్ ఆలయంలో అన్నదానం చేశారు. కార్యక్రమానికి భక్తులు, మహిళలు భారీగా తరలివచ్చి, విజయవంతం చేశారు. కాలనీ అభివృద్ధి కమిటీ ముఖ్య నాయకులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్ గంగారం, కె రామారావు, ఆధ్వర్యంలో ఈ అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు.





కామెంట్లు (0)