Magazines

సీతారాంపురంలో బాలల గ్రామసభ

3 రోజుల క్రితం

Childrens Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని సీతారాంపురం గ్రామంలో బాలల దినోత్సవం సందర్భంగా బాలల గ్రామసభ నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ భాస్కర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి సమాజాన్ని రూపుదిద్దుతారని అన్నారు. విద్యా, వైద్యంతో పాటు వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ షేర్ నవీన్ రెడ్డి వార్డు సభ్యులు లలిత హైమా మాంగ్యా గ్రామ శాఖ అధ్యక్షుడు వేల్పుల మల్లయ్య లింగంపల్లి సోమయ్య శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్